Skip to main content

Posts

Showing posts with the label Jeevaharamu Rammu Lyrics In English

మారిపోయెనే నా పాపపు మనసు | Maaripoyene Naa Paapapu Manasu

మారిపోయెనే నా పాపపు మనసు In Telugu పాట రచయిత:  మేరి సౌమ్య అందనం Lyricist:  Mary Sowmya Andanam మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా  (2)                 ||మారిపోయెనే|| సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా  (2) పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా          ||మారిపోయెనే|| యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా  (2) యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా          ||మారిపోయెనే|| Maaripoyene Naa Paapapu Manasu In English Maaripoyene Naa Paapapu Manasu – Siluvalo Ninnu Chooda Karigipoyene Naa Katina Hrudayam – Kaluv...

జీవాహారము రమ్ము | Jeevaharamu Rammu Lyrics in Telugu and English | Christian Song with Meaning

Author:ఏ బి మాసిలామణి | Album:Andhra Kristava Keerthanalu Jeevaharamu Rammu Lyrics in Telugu and English | Christian Worship Song Christian worship through song is one of the most powerful ways to connect with God. Among Telugu Christian songs, “Jeevaharamu Rammu” stands out as a deeply moving worship piece that invites the Holy Spirit into our hearts. This post presents the full lyrics in Telugu along with an accurate English translation and a brief explanation of its spiritual meaning. 🎵 Telugu Lyrics – జీవహారము రమ్ము జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవా|| 1. విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవా|| 2. రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవా|| 3. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబి...