Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
పాట రచయిత: Dr.A.R.Stevenson garu Lyricist: Dr.A.R.Stevenson Mahonnathuda Ma Deva Lyrics In Telugu మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా (2) ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము (2) మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా|| అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు (2) అసమానమైన తేజో మహిమ కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| జలముల ధ్వని వంటి కంట స్వరం నోటను రెండంచుల ఖడ్గం (2) ఏడు నక్షత్రముల ఏడాత్మలను కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా (2) పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| Mahonnathuda Ma Deva lyrics English Translation Mahonnathudaa Maa Devaa Sahaayakudaa Yehovaa (2) Udaya Kaalapu Naivedyamu Hrudayapoorvaka Arpanamu (2) Maa Sthuthi Neekenayyaa Aaraadhinthunayyaa (2) ...