Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...
మారిపోయెనే నా పాపపు మనసు In Telugu పాట రచయిత: మేరి సౌమ్య అందనం Lyricist: Mary Sowmya Andanam మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే|| సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2) పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా (2) యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| Maaripoyene Naa Paapapu Manasu In English Maaripoyene Naa Paapapu Manasu – Siluvalo Ninnu Chooda Karigipoyene Naa Katina Hrudayam – Kaluv...