Skip to main content

Posts

Showing posts with the label DoorapuKondapaiShramalakuGurthagu

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు : Doorapu Kondapai Sramalaku Gurtagu

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు Song In Telugu Lyrics పాట రచయిత:  సీయోను గీతములు Lyricist:  Songs of Zion దూరపు కొండపై శ్రమలకు గుర్తగు కౄరపు సిలువయే కనబడె పాపలోకమునకై ప్రాణము నొసగిన ప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును హత్తుకొనెదను సిలువను నిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువ నా కెంతో అమూల్యమైనది కల్వరిగిరికి సిలువను మోయను క్రీస్తు మహిమను విడచెను    ||ప్రియుని|| రక్తశిక్తమైన కల్వరి సిలువలో సౌందర్యంబును నే గాంచితిని నన్ను క్షమించను పెన్నుగ యేసుడు ఎన్నదగిన శ్రమ పొందెను    ||ప్రియుని|| వందనస్తుడను యేసుని సిలువకు నిందను ఈ భువిన్ భరింతు పరమ గృహమునకు పిలిచెడు దినమున ప్రభుని మహిమను పొందెద    ||ప్రియుని|| Doorapu Kondapai Smalaku Gurtagu In English Lyrics Doorapu Kondapai Shramalaku Gurthagu Kroorapu Siluvaye Kanabade Paapa Lokamunakai Praanamu Nosagina Prabhuni Siluvanu Preminthun Priyuni Siluvanu Preminthun Praanamunnantha Varakunu Hatthukonedanu Siluvanu Nithya Kireetamu Pondedan Lokulu Helana Chesina Siluv...