Skip to main content

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

About Us

Welcome to JESUS LYRICZ

Hello! JESUS LYRICZ is a professional platform where we provide interesting and valuable content focused on TELUGU JESUS CHRISTIAN LYRIC SONGS. We are committed to delivering high-quality, reliable, and insightful information. Our goal is to turn our passion for TELUGU JESUS CHRISTIAN LYRIC SONGS into a thriving online resource.

We will continue to post such valuable and knowledgeable information on our website for all of you. Your love and support mean a lot to us.

We are dedicated to providing you with the very best insights and knowledge related to TELUGU JESUS CHRISTIAN LYRIC SONGS. Our About Us page is generated with the help of the About Us Generator.

We hope you find all of the information on JESUS LYRICZ helpful, as we love sharing it with you.

Visit us at: https://www.jesuslyricz.in

For any inquiries or further information, please feel free to contact us via email at: digitalbhagyaraj@gmail.com

Thank you for visiting JESUS LYRICZ!

Comments

Popular posts from this blog

Akashamandu Neevu Thappa Nakevaru Song Lyrics | ఆకాశమందు నీవు తప్ప

Lyrics, Tune & Sung by BRO. VATAM SAMUEL BRO ద్వారా సాహిత్యం, ట్యూన్ & పాడారు. వటం శామ్యూల్ Neevu Thappa Nakevaru Song Lyrics In Telugu Translation ఆకాశమందు నీవు తప్పా పాట సాహిత్యం ఆకాశమందు నీవు తప్పా నాకింకా ఎవరున్నారయ్యా (2) నాసర్వం నీవే యేసయ్యా నాక్షేమం కోరే మెస్సయ్యా (2) (ఆకాశ..2) 1. నిందల పాలైనా నన్ను చూశావు నాకోసం ఈ భూమికి వచ్చావు (2) నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2) నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2) 2. అయినా వాళ్లను చూసి మురిశాను నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను (2) నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు (2) నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2) 3. ఒంటరినైయున్నా నన్నోదార్చావు పరిశుద్ధుల మధ్య చేర్చావు (2) భయపడకన్నావు నేనున్నానన్నావు (2) నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2) 4. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు నా ఆత్మ దీపము వెలిగించావు (2) విడువను అన్నావు ఎడబాయను అన్నావు (2) నా కంటి పాపలా నీవుందువు అన్నావు యేసు నా కంటి పాపలా నీవ...

Parishudha Grandham Telugu Bible: తెలుగు బైబిల్ పరిశుద్ధ గ్రంథము

 The Parishudha Grandham Telugu Bible is more than just a book; it is a spiritual cornerstone for millions of Telugu-speaking Christians. From its historical roots to its modern digital accessibility, this sacred text has influenced generations. In this detailed blog, we explore everything about the Telugu Bible, including its history, structure, linguistic uniqueness, cultural significance, and ways to access it today. The History of Parishudha Grandham Telugu Bible How Did the Telugu Bible Come into Existence? The journey of the Parishudha Grandham Telugu Bible dates back to the early 19th century when Christian missionaries sought to make the Holy Scriptures accessible to Telugu-speaking believers. The first complete translation of the Bible into Telugu was published in 1836 , a remarkable milestone in spreading the Word of God in South India. Who Translated the Telugu Bible? Early missionaries, including Rev. Benjamin Schulz and Rev. William Carey , played a crucial role in t...

Top 10 most popular telugu christian songs

 Music has a profound way of touching hearts and strengthening faith. Telugu Christian songs, in particular, hold a special place in the lives of believers, offering hope, encouragement, and praise to the Almighty. Whether you are looking for songs to uplift your spirit or enhance your worship experience, this list of the top 10 most popular Telugu Christian songs will guide you to some of the most loved and timeless melodies. Let’s dive into the most cherished Telugu Christian worship songs that have inspired generations. 1. Yesanna Swaramu – The Voice of Jesus "Yesanna Swaramu" (The Voice of Jesus) is one of the most beloved Telugu Christian songs that touches the hearts of believers. This song beautifully narrates the unconditional love and sacrifice of Jesus Christ. The melody, combined with its deep, soul-stirring lyrics, brings comfort to those seeking divine peace. Sung during prayers and gatherings, this song reminds us of Jesus' eternal presence in our lives. ...