Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
పాట రచయిత: డి జే ఆగస్టీన్ Lyricist: D J Augustine Deva maa kutumbamu lyrics in telugu దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2) ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా|| కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు మాకేమి భయము – మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము లోకాశలు వీడి – లోకంబులోన నీ మందగా ఉందుము ||దేవా|| సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము ||దేవా|| ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి ఫల సంపదలతోను – కలకాలము జీవించ కురుపించుము నీ దీవెనలన్ ||దేవా|| పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో సంతస...