Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...
పాట రచయిత: కిరణ్ జిమ్మి Lyricist: Kiran Jimmy నల్లా నల్లాని చీకటి | Nalla nallani cheekati song lyrics in telugu ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ లై లై లై .. లై లై లై నల్లా నల్లాని చీకటి ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) నల్లా నల్లని నీ హృదయము యేసుకిస్తే తెల్లగ మారును (2) తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2) సీకట్ల సుక్క బుట్టెరో ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2) నీ మనస్సులో యేసు బుడితే నీ బతుకే ఎలిగి పొవును (2) ||తూర్పున చుక్క|| చల్లా చల్లాని చలిరో ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో చల్లగుంటే సల్లారి పొతవ్ ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2) ||తూర్పున చుక్క|| హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే (2) నల్లా నల్లాని చీకటి ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2...