Skip to main content

Posts

Showing posts with the label NeevuChesinaUpakaramulaku

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaramulaku Song Lyrics

Neevu Chesina Upakaramulaku Song Lyrics In Telugu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును  (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా  (2)   ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా  (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా  (2)                      ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో  (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా  (2)              ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును  (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను  (2)       ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును  (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా  (2)                            ||ఏడాది|| Neevu chesina upakaaramulaku lyrical song in english Neevu Chesina Upakaaramulaku Nenemi Chellint...