Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
Melu Cheyaka Neevu Undalevayya Lyrics In Telugu పల్లవి: మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య (2) యేసయ్యా …యేసయ్యా – యేసయ్యా …యేసయ్యా (2) (మేలు చేయక) చరణం1: నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| చరణం2: ఆరాధించే వేళలందు – నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో – నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే – నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి – కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| చరణం3: పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను – క్షమింయిచగల్గె నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా|| Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In English Melu cheyaka neevu vundalevayya Aaradhinchaka nenu vundalenayya(2) Yesayya..yesayya-yesayyayesayya(2) (Melu cheyaka) Charanam1: Ninnu nammunatlu nenu vere evarini nam...