Skip to main content

Posts

Showing posts with the label Sunday worship Telugu Christian songs lyrics

ఎన్ని తలచిన ఏది అడిగిన | Enni Thalachinaa Edi Adiginaa Song Lyrics

Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే  (2)  ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు  (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా  (2) నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి  (2) ఆరిపోయిన నా వెలుగు దీపము  (2) వెలిగించుము నీ ప్రేమతో  (2)  ప్రభువా       ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి  (2) లోకమంతయూ నన్ను విడచినా  (2) నీ నుండి వేరు చెయ్యవు  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి  (2) నీదు యాగమే నా మోక్ష మార్గము  (2) నీయందే నిత్యజీవము  (2)  ప్రభువా          ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...

Best Telugu Christian Songs for Sunday Worship | Lyrics & Playlist

 🎶 Introduction: Start Sunday with Praise Sunday worship is a sacred time of gathering, rejoicing, and reconnecting with God. Whether in a church, prayer group, or online fellowship, music sets the tone. Telugu Christian worship songs , filled with biblical truth and heartfelt lyrics, elevate every Sunday service with spiritual power. This post offers: 🎵 Best Telugu songs for Sunday worship 📜 Lyrics and themes 🔗 Links to music and videos ✝️ How to build your Sunday worship playlist 🕊️ Top Telugu Christian Songs for Sunday Worship 1. Yesu Naa Pranamu Theme : Total surrender and love for Jesus Lyrics Snippet : యేసు నా ప్రాణము – నీవే నా ఆశ్రయము నీ కృపయే నాకు చాలునే – నీవే నా దేవుడవు Perfect For : Opening prayer, welcome moments Mood : Reflective, reverent Verse Link : Psalm 18:2 – “The Lord is my rock, my fortress...” 2. Andhakaaram Naa Jeevitamlo Theme : Jesus as the light in our darkness Lyrics Snippet : అంధకారంలో వెలుగై వచ్చావు నా మార్గమునకు మార్గ...