Skip to main content

Posts

Showing posts with the label Devaa Maa Kutumbamu

దేవా మా కుటుంబము | Deva Maa Kutumbamu Lyrics In Telugu In English

Deva maa kutumbamu lyrics in telugu పాట రచయిత:  డి జే ఆగస్టీన్ Lyricist:  D J Augustine దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము  (2) ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా  (2)           ||దేవా|| కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు మాకేమి భయము – మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము లోకాశలు వీడి – లోకంబులోన నీ మందగా ఉందుము           ||దేవా|| సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా మమ్ములను బలపరచుము          ||దేవా|| ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి ఫల సంపదలతోను – కలకాలము జీవించ కురుపించుము నీ దీవెనలన్          ||దేవా|| పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో సంతస...