Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
Neevu Thappa Naku Ee Lokamlo Song Lyrics In Telugu నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా (2) తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు|| Neevu Thappa Naku Ee Lokamlo Song Lyrics In English Neevu Thappa Naakee Lokamlo Evarunnaarayyaa Neeku Thappa Naalo Evariki Chote Ledayyaa (2) Daaveedu Kumaarudaa Nannu Daatipokayyaa Najarethu Vaadaa Nanu Vidichipokayyaa (2) ||Neevu|| Gruddivaa...