Skip to main content

Posts

Showing posts with the label NaaPranamuNeekai

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

Naa Pranamu Neekai Song Lyrics and Meaning

నా ప్రాణము నీకై (Naa Pranamu Neekai) English Meaning : My Life Is For You 🗣️ Telugu Lyrics – Naa Pranamu Neekai నా ప్రాణము నీకై అర్పించెదను ప్రభువా   నా హృదయము నీదై ప్రతిదినము నిలిచెద   నీ ప్రేమలో మునిగెదా నిత్యము   నీ చిత్తమే నా జీవితం నా మాటలు, నా నడకలు   నీ మహిమకు మార్గమయ్యెద   నీ దీవెనలో నడిపించు నన్ను   యేసయ్యా నీవే నన్ను మార్చెవు 🌍 English Translation – Naa Pranamu Neekai My life I offer to You, O Lord   My heart belongs to You every day   I will dwell in Your love always   Your will is my life My words and my steps   Shall glorify Your name   Lead me in Your blessings   Jesus, You have transformed me ✝️ Meaning and Devotional Insight The song Naa Pranamu Neekai  is a deep personal prayer of surrender , where the believer offers their entire life and will to Jesus . It’s not just about singing but living for God's purpose every day. 🕊️ నా ప్రాణము నీక...