Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
Melulu nee melulu song lyrics in telugu మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3) Melulu nee melulu song lyrics in english Melulu Nee Melulu Marachipolenayyaa (2) Naa Praanamunnantha Varaku Vidachipolenayyaa ||Melulu|| Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa (2) Needi Gorrepilla Manassayyaa Yesayyaa.. Gorrepilla Manassayyaa – (3) Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa ...