Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...
పాట రచయిత: పి సతీష్ కుమార్, సునీల్ Lyricist: P Satish Kumar, Sunil Deevinchave Samruddiga Song Lyrics Telugu దీవించవే సమృద్ధిగా song lyrics దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే|| నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే|| కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే|| Deevinchave Samruddiga Song Lyrics In English Deevin...