Skip to main content

Posts

ఎన్ని తలచిన ఏది అడిగిన | Enni Thalachinaa Edi Adiginaa Song Lyrics

Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే  (2)  ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు  (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా  (2) నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి  (2) ఆరిపోయిన నా వెలుగు దీపము  (2) వెలిగించుము నీ ప్రేమతో  (2)  ప్రభువా       ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి  (2) లోకమంతయూ నన్ను విడచినా  (2) నీ నుండి వేరు చెయ్యవు  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి  (2) నీదు యాగమే నా మోక్ష మార్గము  (2) నీయందే నిత్యజీవము  (2)  ప్రభువా          ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
Recent posts

మేలులు నీ మేలులు | Melulu Nee Melulu Song Lyrics

Melulu nee melulu song lyrics in telugu మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా  (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా        ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా  (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా –  (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా  (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా –  (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా  (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా –  (3) Melulu nee melulu song lyrics in english Melulu Nee Melulu Marachipolenayyaa  (2) Naa Praanamunnantha Varaku Vidachipolenayyaa         ||Melulu|| Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa  (2) Needi Gorrepilla Manassayyaa Yesayyaa.. Gorrepilla Manassayyaa –  (3) Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa ...

నీవు చేసిన మేళ్లకు | Neevu Chesina Mellaku Song Lyrics

నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు  (2) వందనం యేసయ్యా  (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు  (2)         ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు  (2)         ||వందనం|| Neevu chesina mellaku lyrics in telugu Neevu Chesina Mellaku Neevu Choopina Krupalaku  (2) Vandanam Yesayyaa  (4) Aepaativaadanani Nenu Nannenthagaano Preminchaavu Anchelanchelugaa Hechchinchi Nannenthagaano Deevinchaavu  (2)        ||Vandanam|| Balaheenudanaina Nannu Neeventhagaano Balaparachaavu Kreesthesu Mahimaishwaryamulo Prathi Avasaramunu Theerchaavu  (2)        ||Vandanam|| Neevu chesina mellaku lyrics chords

నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaramulaku Song Lyrics

Neevu Chesina Upakaramulaku Song Lyrics In Telugu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును  (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా  (2)   ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా  (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా  (2)                      ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో  (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా  (2)              ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును  (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను  (2)       ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును  (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా  (2)                            ||ఏడాది|| Neevu chesina upakaaramulaku lyrical song in english Neevu Chesina Upakaaramulaku Nenemi Chellint...

మేలు చేయక నీవు వుండలేవయ్యా | Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In Telugu English

Melu Cheyaka Neevu Undalevayya Lyrics In Telugu పల్లవి: మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య (2) యేసయ్యా …యేసయ్యా – యేసయ్యా …యేసయ్యా (2) (మేలు చేయక) చరణం1: నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| చరణం2: ఆరాధించే వేళలందు – నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో – నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే – నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి – కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| చరణం3: పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను – క్షమింయిచగల్గె నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా|| Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In English Melu cheyaka neevu vundalevayya Aaradhinchaka nenu vundalenayya(2) Yesayya..yesayya-yesayyayesayya(2) (Melu cheyaka) Charanam1: Ninnu nammunatlu nenu vere evarini nam...

నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu naa thodu unnavayya song lyrics

Neevu Naa Thodu Unnavayya Lyrics In Telugu నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్య నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల              ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు  (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు  (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు  (2) దేవా దేవా నీకే స్తోత్రం  (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు  (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా  (2) నేనే జీవము అని పలికిన దేవా  (2) దేవా దేవా నీకే స్తోత్రం  (4)             ||నీవు|| Neevu Naa Thodu Unnavayya Song Lyrics In English నీవు నా తోడు ఉన్నావయ్యా జీసస్ సాంగ్ Neevu Naa Thodu Unnaavayyaa Naaku Bhayamela Naa Yesayyaa Neevu Naalone Unnaavayyaa Naaku Digulela Naa Messayyaa Naaku Bhayamela Naaku Digulela Naaku Chinthe...

Akashamandu Neevu Thappa Nakevaru Song Lyrics | ఆకాశమందు నీవు తప్ప

Lyrics, Tune & Sung by BRO. VATAM SAMUEL BRO ద్వారా సాహిత్యం, ట్యూన్ & పాడారు. వటం శామ్యూల్ Neevu Thappa Nakevaru Song Lyrics In Telugu Translation ఆకాశమందు నీవు తప్పా పాట సాహిత్యం ఆకాశమందు నీవు తప్పా నాకింకా ఎవరున్నారయ్యా (2) నాసర్వం నీవే యేసయ్యా నాక్షేమం కోరే మెస్సయ్యా (2) (ఆకాశ..2) 1. నిందల పాలైనా నన్ను చూశావు నాకోసం ఈ భూమికి వచ్చావు (2) నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2) నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2) 2. అయినా వాళ్లను చూసి మురిశాను నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను (2) నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు (2) నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2) 3. ఒంటరినైయున్నా నన్నోదార్చావు పరిశుద్ధుల మధ్య చేర్చావు (2) భయపడకన్నావు నేనున్నానన్నావు (2) నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2) 4. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు నా ఆత్మ దీపము వెలిగించావు (2) విడువను అన్నావు ఎడబాయను అన్నావు (2) నా కంటి పాపలా నీవుందువు అన్నావు యేసు నా కంటి పాపలా నీవ...