Melu Cheyaka Neevu Undalevayya Lyrics In Telugu
పల్లవి:
మేలు చేయక నీవు ఉండలేవయ్య –
ఆరాధించక నేను ఉండలేనయ్య (2)
యేసయ్యా …యేసయ్యా – యేసయ్యా …యేసయ్యా (2)
(మేలు చేయక)
చరణం1:
నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది
||యేసయ్యా||
చరణం2:
ఆరాధించే వేళలందు – నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో – నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే – నీపాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి – కనుగొంటిన్ నీతో చేరి
||యేసయ్యా||
చరణం3:
పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను –
క్షమింయిచగల్గె నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగున్నందుకు (2)
||యేసయ్యా||
Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In English
Melu cheyaka neevu vundalevayya
Aaradhinchaka nenu vundalenayya(2)
Yesayya..yesayya-yesayyayesayya(2)
(Melu cheyaka)
Charanam1:
Ninnu nammunatlu nenu vere evarini nammaledhayya
Neeku naaku madhya dhooram tholaginchavu vadhilundaleka(2)
Naa anandham korevaada – naa ashalu thirchevaada(2)
Kriyalunna prema needhi – nijamaina dhanyathanaadhi
(Yesayya)
Charanam2:
Aaradhinche velalandhu – needhu hasthamulu thaakai nannu
Paschathapam kalige naalo nenu papinani grahinchagane(2)
Ni mellake alavatayye nee padhamul vadhalakuntin(2)
Ni kishtamaina dhaari kanugontin neetho cheri
(Yesayya)
Charanam3:
Papamulu chesanu nen nee mundhara naa thala yethalenu
Kshaminchagalge ni manasu odharchindhi naa aaradhanalo(2)
Naa hrudhyamu neetho andhi neeku verai manalenani(2)
Athishayinchedha nithyamu ninne kaligunnadhuku
(Yesayya)
Melu Cheyaka Neevu undalevayya song lyrics
Album RABBUNI SWARALU Lyrics,Tune&Sung by Rev. T. Job Das
ఆల్బమ్ రబ్బుని స్వరాలు సాహిత్యం, ట్యూన్ & పాడింది రెవ. టి. జాబ్ దాస్
Comments
Post a Comment