Lyrics, Tune & Sung by BRO. VATAM SAMUEL
BRO ద్వారా సాహిత్యం, ట్యూన్ & పాడారు. వటం శామ్యూల్
Neevu Thappa Nakevaru Song Lyrics In Telugu Translation
ఆకాశమందు నీవు తప్పా పాట సాహిత్యం
ఆకాశమందు నీవు తప్పా
నాకింకా ఎవరున్నారయ్యా (2)
నాసర్వం నీవే యేసయ్యా
నాక్షేమం కోరే మెస్సయ్యా (2) (ఆకాశ..2)
1. నిందల పాలైనా నన్ను చూశావు
నాకోసం ఈ భూమికి వచ్చావు (2)
నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2)
నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి
యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2)
2. అయినా వాళ్లను చూసి మురిశాను
నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను (2)
నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు (2)
నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు
యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2)
3. ఒంటరినైయున్నా నన్నోదార్చావు
పరిశుద్ధుల మధ్య చేర్చావు (2)
భయపడకన్నావు నేనున్నానన్నావు (2)
నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు
యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2)
4. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు
నా ఆత్మ దీపము వెలిగించావు (2)
విడువను అన్నావు ఎడబాయను అన్నావు (2)
నా కంటి పాపలా నీవుందువు అన్నావు
యేసు నా కంటి పాపలా నీవుందువు అన్నావు (2) (ఆకాశ..2)
Akashamandu Neevu Thappa Nakevaru Song Lyrics In English
You are in heaven
Who else do I have (2)
You are my everything Jesus
Messiah who seeks my well-being (2) (Heaven..2)
1. You saw me even when I was in trouble
You came to this earth for me (2)
You want you, I want your presence (2)
I want to fall into your lap like a sin
Jesus I want to fall into your lap like a sin (Heaven..2)
2. Yet I saw them and I was angry
I was worried when they left me (2)
My good shepherd did not come to my side (2)
You gave me peace from the sorrows in my heart
Jesus gave me peace from the sorrows in my heart (Heaven..2)
3. Even though I was alone, you brought me joy
You brought me among the saints (2)
You made me afraid You said I am (2)
You said trust me too and go on
Jesus said trust me too and go on (Akasha..2)
4. You filled my dark life with light
You lit the lamp of my soul (2)
You said I will not leave you, you said I will not go away (2)
You said you will be like the apple of my eye
Jesus said you will be like the apple of my eye (2) (Akasha..2)
Akashamandu Neevu Thappa Nakevaru Song Lyrics
Comments
Post a Comment