Skip to main content

ఎన్ని తలచిన ఏది అడిగిన | Enni Thalachinaa Edi Adiginaa Song Lyrics

Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే  (2)  ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు  (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా  (2) నా ప్రార్థన ఆలకించుమా  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి  (2) ఆరిపోయిన నా వెలుగు దీపము  (2) వెలిగించుము నీ ప్రేమతో  (2)  ప్రభువా       ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి  (2) లోకమంతయూ నన్ను విడచినా  (2) నీ నుండి వేరు చెయ్యవు  (2)  ప్రభువా       ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి  (2) నీదు యాగమే నా మోక్ష మార్గము  (2) నీయందే నిత్యజీవము  (2)  ప్రభువా          ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...

దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddiga Song Lyrics

పాట రచయిత: పి సతీష్ కుమార్, సునీల్
Lyricist: P Satish Kumar, Sunil

Deevinchave Samruddiga Song Lyrics Telugu

దీవించవే సమృద్ధిగా song lyrics

దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా..        ||దీవించావే||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని..       ||దీవించావే||

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే..       ||దీవించావే||

Deevinchave Samruddiga Song Lyrics In English

Deevinchaave Samruddhigaa – Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamgaa – Nee Kosame Nanu Brathakamani
Daarulalo.. Edaarulalo.. Selayerulai Pravahinchumayaa..
Cheekatilo.. Kaaru Cheekatilo.. Agni Sthambhamai Nanu Nadupumayaa..         ||Deevinchaave||

Nuvve Lekundaa Nenundalenu Yesayyaa
Nee Preme Lekundaa Jeevinchalenu Nenayyaa
Naa Ontari Payanamlo Naa Jantaga Nilichaave
Ne Nadiche Daarullo Naa Thodai Unnaave (2)
Oohalalo.. Naa Oosulalo.. Naa Dhyaasa Baasavainaave..
Shuddhathalo.. Parishuddhathalo.. Ninu Poli Nannila Saagamani..         ||Deevinchaave||

Kolathe Ledayyaa Nee Jaali Naapai Yesayyaa
Korathe Ledayyaa Samruddhi Jeevam Neevayyaa
Naa Kanneerantha Thudichaave Kanna Thallilaa
Koduvanthaa Theerchaavee Kanna Thandrilaa (2)
Aashalalo.. Niraashalalo.. Nenunnaa Neekani Annaave..
Porulalo.. Poraatamulo.. Naa Pakshamugaane Nilichaave..         ||Deevinchaave||

Deevinchave Samruddiga Lyrics

Comments

Popular posts from this blog

జీవాహారము రమ్ము | Jeevaharamu Rammu Lyrics in Telugu and English

Jeevaharamu Rammu Lyrics Telugu జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవా|| 1. విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవా|| 2. రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవా|| 3. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు ||జీవా|| 4. ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా ||జీవా|| Jeevaharamu Rammu Lyrics in Telugu And English Translation jeevaahaaramu rammu chirajeevaannamu nichchi jeevitha kShudha dheerchumu jeevanapaThamuloa cheekati paduvaeLa jeerNiMchu konipoavu jeevithaashalAO beMcha ||jeevaa|| 1. viMdhugruhamunakaegi veekShiMthu bhramathoa nee viviDhasubhoajyMbulan vichChinnamaina nee vimala dha...

అద్భుతం చేయుమయా | Adbutham Cheyumaya song chords

adbutham cheyumaya song lyrics in telugu అద్భుతం చేయుమయా Lyrics in Telugu నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా "2" అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు  సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా                                    " 2 " ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || Adbutham Cheyumaya Song lyrics in english Ninne ne nammukunnanu Neevanti vaaru Yevarayaa Ninne ne nammukunnanu Neevanti vaaru lerayaa           ...

Parishudha Grandham Telugu Bible: తెలుగు బైబిల్ పరిశుద్ధ గ్రంథము

 The Parishudha Grandham Telugu Bible is more than just a book; it is a spiritual cornerstone for millions of Telugu-speaking Christians. From its historical roots to its modern digital accessibility, this sacred text has influenced generations. In this detailed blog, we explore everything about the Telugu Bible, including its history, structure, linguistic uniqueness, cultural significance, and ways to access it today. The History of Parishudha Grandham Telugu Bible How Did the Telugu Bible Come into Existence? The journey of the Parishudha Grandham Telugu Bible dates back to the early 19th century when Christian missionaries sought to make the Holy Scriptures accessible to Telugu-speaking believers. The first complete translation of the Bible into Telugu was published in 1836 , a remarkable milestone in spreading the Word of God in South India. Who Translated the Telugu Bible? Early missionaries, including Rev. Benjamin Schulz and Rev. William Carey , played a crucial role in t...