Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
పాట రచయిత: ఫిలిప్ ప్రకాష్ Lyricist: Phillip Prakash Neevu Thappa Naku Ilalo Evarunnarayya lyrics in Telugu నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప|| కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ|| కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా ||నువ్వంటూ|| Neevu Thappa Naku ilalo Evarunnarayya Song In English Neevu Thappa Naaku Ilalo Evarunnaarayyaa Nee Prema Kanna Saati Bhuvipai Yedee Ledaayy...