Skip to main content

Posts

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu naa thodu unnavayya song lyrics

Neevu Naa Thodu Unnavayya Lyrics In Telugu నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్య నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల              ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు  (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు  (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు  (2) దేవా దేవా నీకే స్తోత్రం  (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు  (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా  (2) నేనే జీవము అని పలికిన దేవా  (2) దేవా దేవా నీకే స్తోత్రం  (4)             ||నీవు|| Neevu Naa Thodu Unnavayya Song Lyrics In English నీవు నా తోడు ఉన్నావయ్యా జీసస్ సాంగ్ Neevu Naa Thodu Unnaavayyaa Naaku Bhayamela Naa Yesayyaa Neevu Naalone Unnaavayyaa Naaku Digulela Naa Messayyaa Naaku Bhayamela Naaku Digulela Naaku Chinthe...

Akashamandu Neevu Thappa Nakevaru Song Lyrics | ఆకాశమందు నీవు తప్ప

Lyrics, Tune & Sung by BRO. VATAM SAMUEL BRO ద్వారా సాహిత్యం, ట్యూన్ & పాడారు. వటం శామ్యూల్ Neevu Thappa Nakevaru Song Lyrics In Telugu Translation ఆకాశమందు నీవు తప్పా పాట సాహిత్యం ఆకాశమందు నీవు తప్పా నాకింకా ఎవరున్నారయ్యా (2) నాసర్వం నీవే యేసయ్యా నాక్షేమం కోరే మెస్సయ్యా (2) (ఆకాశ..2) 1. నిందల పాలైనా నన్ను చూశావు నాకోసం ఈ భూమికి వచ్చావు (2) నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2) నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2) 2. అయినా వాళ్లను చూసి మురిశాను నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను (2) నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు (2) నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2) 3. ఒంటరినైయున్నా నన్నోదార్చావు పరిశుద్ధుల మధ్య చేర్చావు (2) భయపడకన్నావు నేనున్నానన్నావు (2) నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2) 4. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు నా ఆత్మ దీపము వెలిగించావు (2) విడువను అన్నావు ఎడబాయను అన్నావు (2) నా కంటి పాపలా నీవుందువు అన్నావు యేసు నా కంటి పాపలా నీవ...

Neevu Thappa Naku Ilalo Evarunnarayya Song Lyrics | నీవు తప్ప నాకు ఇలలో

  పాట రచయిత:  ఫిలిప్ ప్రకాష్ Lyricist:  Phillip Prakash Neevu Thappa Naku Ilalo Evarunnarayya lyrics in Telugu నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా       ||నీవు తప్ప|| కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా           ||నువ్వంటూ|| కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా           ||నువ్వంటూ|| Neevu Thappa Naku ilalo Evarunnarayya Song In English Neevu Thappa Naaku Ilalo Evarunnaarayyaa Nee Prema Kanna Saati Bhuvipai Yedee Ledaayy...

దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddiga Song Lyrics

పాట రచయిత:  పి సతీష్ కుమార్, సునీల్ Lyricist:  P Satish Kumar, Sunil Deevinchave Samruddiga Song Lyrics Telugu దీవించవే సమృద్ధిగా song lyrics దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా..         ||దీవించావే|| నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే  (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని..        ||దీవించావే|| కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా  (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే..        ||దీవించావే|| Deevinchave Samruddiga Song Lyrics In English Deevin...

Neevu Thappa Naku Ee Lokamlo Song Lyrics | నీవు తప్ప నాకీ లోకంలో

Neevu Thappa Naku Ee Lokamlo Song Lyrics In Telugu నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా  (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా  (2)           ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా  (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా  (2)           ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన  (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా  (2)           ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా  (2) తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా  (2)           ||దావీదు|| Neevu Thappa Naku Ee Lokamlo Song Lyrics In English Neevu Thappa Naakee Lokamlo Evarunnaarayyaa Neeku Thappa Naalo Evariki Chote Ledayyaa  (2) Daaveedu Kumaarudaa Nannu Daatipokayyaa Najarethu Vaadaa Nanu Vidichipokayyaa  (2)            ||Neevu|| Gruddivaa...

Telugu Christian Songs with Bible Verses – Worship Lyrics with Scripture Inside

✝️ Introduction: Singing Scripture in Telugu Worship Worship is more powerful when it includes the Word of God . Many Telugu Christian worship songs are now being written with Bible verses integrated directly into the lyrics. These songs do more than inspire; they teach, declare, and strengthen faith through Scripture. This post brings you: ✨ Telugu worship songs with Bible verses in lyrics 📜 Verse references and meaning 🎧 Songs perfect for church, cell groups, or personal devotion 🔗 Resources to listen, download, or sing along 🎶 Top Telugu Christian Songs with Bible Verses Inside the Lyrics 1. Neevunte Naku Chalu – Philippians 4:11 Lyrics Snippet : నీ వాక్యమే నన్ను బలపరచెను నీవుంటే నాకు చాలును – ఫిలిప్పీయులకు 4:11 Verse Meaning : Contentment in Christ Theme : God is enough Use : Devotional & personal worship 2. Na Hrudayamlo Nenu Nibbandhinchanu – Psalm 119:11 Lyrics Snippet : నీ వాక్యాన్ని నా హృదయంలో నిలిపేసాను నీలో జీవించాలనే ఆశతో (కీర్తనలు ...

Telugu Christmas Mashup 5.0 Lyrics In English | క్రిస్మస్ మెడ్లీ – 5

పాట రచయిత: Lyricist: Telugu Christmas Mashup 5.0 Lyrics నా నా నా న న న నా నా నా న న న నా నా నా న న న.. న న న న నా  (3) రారండి జనులారా మనం బేతలేం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగ వెళ్లుదమా జన్మ తరియింప తరలుదమా.. సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ అమెన్ ఆమెన్ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లపుడూ రారండి జనులారా మనం బేతలేం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగ వెళ్లుదమా జన్మ తరియింప తరలుదమా.. నా నా నా న న న నా నా నా న న న నా నా నా న న న.. న న న న నా  (2) పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్  (2) యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్  (2) యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో  (2) పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్  (2) పాడుడి గీతములు హల్లేలూయ మీటుడి నాదములు హల్లేలూయ పాప రహితుడు హల్లేలూయ పాప వినాషకుడు హల్లేలూయా ఆకశమున వింత గొలిపెను అద్భుత తారను గాంచిరి  (2) పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు  (2) పాడుడి గీతములు హల్లేలూయ మీటుడి నాదములు హల్లేలూయ పాప రహితుడు హల్లేలూయ పాప వినాషకుడు హల్లేలూయా రాజులకు ...